అక్షరటుడే, వెబ్డెస్క్: Pahalgaon terror attack | జమ్మూకశ్మీర్లోని Jammu and Kashmir పహల్గావ్ Pahalgaon నేల పర్యాటకుల రక్తంతో తడిసిన విషయం తెలిసిందే. ఉగ్రమూకల terrorists కాల్పుల్లో సుమారు 30 మంది మరణించారు. ఈ మారణహోమంపై సినీనటులు Film stars స్పందించారు. ఈ విషాద ఘటనను తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు families సంతాపం తెలిపారు.
ఉగ్రదాడి ఘటనపై అల్లుఅర్జున్ allu arjun స్పందించారు. ‘పహల్గామ్ Pahalgaon ఎంతో సుందరమైన ప్రదేశం. ఉగ్రవాద దాడి terror attack ఘటన ఎంతో బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం. ఈ ఘటన గురించి తెలుసుకున్నాక నా గుండె పగిలినట్లయ్యింది’ అని పేర్కొన్నారు.
ఉగ్రదాడిపై ‘ఎక్స్’ వేదికగా మహేశ్ బాబు Mahesh Babu స్పందించారు. ‘పహల్గావ్లో Pahalgaon ఉగ్రవాదుల దాడి terror attack విషాదకరం. మానవ చరిత్రలో ఇది చీకటి రోజు dark day. ఈ క్రూరమైన దాడిని తీవ్రంగా ఖండించాలి. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు families నా ప్రగాఢ సంతాపం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
‘పహల్గావ్లో ఉగ్రదాడి terrorist attack అత్యంత దురదృష్టకరం. పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని speedy recovery భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని నటుడు సోనూసూద్ actor Sonu Sood అని ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
‘జమ్మూకశ్మీర్‌లో Jammu and Kashmir పర్యాటకులపై ఉగ్రమూకల దాడిని హీరో నాని Hero Nani ఖండించారు. మూడు నెలల క్రితం మేం అక్కడ ఉన్నాం. 20 రోజులపాటు దాదాపు 200 మంది అక్కడే షూటింగ్లో పాల్గొన్నాం. అక్కడి ప్రజలు, ప్రాంతం గొప్పది. ఉగ్రదాడి terror attack గురించి విన్న తర్వాత గుండె ముక్కలైంది. ఎందుకు ఈ మారణహోమం అంటూ’ నాని ఆవేదన వ్యక్తం చేశారు.