More
    Homeతెలంగాణకామారెడ్డిMla Pocharam Srinivas Reddy | ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆందోళన

    Mla Pocharam Srinivas Reddy | ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆందోళన

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mla Pocharam Srinivas Reddy | ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై అన్నదాతలు ఆగమవుతున్నారు. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కొనేవారు లేక నిరసనలకు దిగుతున్నారు. బుధవారం పోతంగల్‌ మండలంలో pothangal mandal రైతులు farmers ఆందోళనకు దిగారు. స్థానిక చెక్‌ పోస్ట్‌ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. కాంటలు పూర్తయిన ధాన్యం సంచులను వెంటనే మిల్లులకు తరలించాలని, లోకల్‌ రైస్‌ మిల్లులకే local rice mill అలాట్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో మండలానికి వచ్చిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి రైతుల Mla Pocharam Srinivas Reddy వద్దకు వెళ్లి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై సివిల్‌ సప్లై అధికారులతో మాట్లాడి.. బుధవారం సాయంత్రంలోగా సమస్యలన్ని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం రైతులు ఆందోళన విరమించారు.

    Latest articles

    Siddhartha Degree College | ఉత్సాహంగా విద్యార్థుల వీడ్కోలు సమావేశం

    అక్షరటుడే, ఆర్మూర్:Siddhartha Degree College | పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు(Stdents) వీడ్కోలు సమావేశాన్ని గురువారం నిర్వహించారు....

    Bar Association Kamareddy | బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తికి వీడ్కోలు

    అక్షరటుడే, కామారెడ్డి:Bar Association Kamareddy | కామారెడ్డి జిల్లా కోర్టులో బదిలీ అయిన న్యాయమూర్తలను(Judges) బార్​ అసోసియేషన్(Bar Association)​...

    Mla Dhanpal Suryanarayana | అహల్యాబాయి చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు:Mla Dhanpal Suryanarayana | అహల్యాబాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీరుద్రమ లాంటి వీరవనితల చరిత్రను మహిళా సమాజం...

    President murmu | రాష్ట్రపతిని కలిసిన అమిత్​షా, జైశంకర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: President murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా, విదేశాంగ శాఖ...

    More like this