అక్షర టుడే, వెబ్‌డెస్క్: Farmers | జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల Giriraj Government Degree College మైదానంలో వ్యవసాయ శాఖ Agriculture Department ఆధ్వర్యంలో మూడురోజులుగా రైతు మహోత్సవం నిర్వహిస్తున్నారు. బుధవారం ముగింపు కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య CP Sai Chaitanya హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరిశీలించారు. అలాగే జిల్లాతోపాటు కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి సైతం రైతులు అధికసంఖ్యలో తరలివచ్చి స్టాళ్లను సందర్శించారు.
