అక్షర టుడే, వెబ్‌డెస్క్:CP Sai Chaitanya | నగరంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ ప్రతాప్‌సింగ్(Head Constable Rathod Pratap Singh) గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన కుటుంబానికి రూ. 16లక్షల ఎక్స్‌గ్రేషియా(Ex-gratia) మంజూరైంది. దీంతో సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) బాధిత కుటుంబీకులకు చెక్కు అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ(ఏఆర్) రామచంద్రరావు, ఏవో అనిసాబేగం, ఆఫీస్ సూపరింటెండెంట్ వనజ, తదితరులు పాల్గొన్నారు.

Latest articles
క్రీడలు
RR vs GT | 35 బంతుల్లోనే సెంచరీ..వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు
RR vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2025) Indian Premier League - IPL 2025)లో...
జాతీయం
Padma Awards ceremony | శ్రీజేశ్, అశ్విన్‌కు పద్మ అవార్డులు- భారత అథ్లెట్లకు అరుదైన గౌరవం
అక్షరటుడే, న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల...
జాతీయం
Operation Kagar | ఆపరేషన్ కగార్ ఆపండి.. శాంతిచర్చలు జరపాలని మావోయిస్టుల లేఖ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: ceasefire : కేంద్ర ప్రభుత్వం శాంతిచర్చలు జరపాలని కోరుతూ మావోయిస్టులు లేఖ విడుదల చేసినట్లు సమాచారం....
క్రైం
Armoor | చైన్ స్నాచింగ్ కలకలం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Armoor | ఆర్మూర్ Armoor మండలం పిప్రి వెళ్లే దారిలో చైన్ స్నాచింగ్ జరిగింది....
More like this