ePaper
More
    HomeతెలంగాణBodhan CI | పారిపోయిన ఖైదీ ఆచూకీ లభ్యం

    Bodhan CI | పారిపోయిన ఖైదీ ఆచూకీ లభ్యం

    Published on

    అక్షర టుడే, బోధన్‌: Bodhan CI | బోధన్‌ శివారులోని డిపార్ట్‌మెంటల్‌ పెట్రోల్‌ పంపులో పనిచేస్తూ పారిపోయిన ఖైదీ ఆచూకీ లభ్యమైనట్లు సీఐ వెంకట నారాయణ (CI Venkata Narayana) తెలిపారు.

    ఈనెల 29న పెట్రోల్‌ పంపు నుంచి ఓ ఖైదీ పారిపోయిన విషయం తెలిసిందే. జైలు అధికారుల పిరుదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. కాగా.. సదరు ఖైదీ తిరుపతిలో ఉన్నట్లు సమాచారం అందడంతో బోధన్‌ పోలీసులు శుక్రవారం అక్కడికి తరలివెళ్లారు.

    ఈ మేరకు ఖైదీని అదుపులోకి తీసుకుని బోధన్‌ తరలించినట్లు సీఐ చెప్పారు. శనివారం కోర్టు ఎదుట హాజరుపర్చామని పేర్కొన్నారు. సదరు ఖైదీ వర్ని మండలం సైదాపూర్‌కు చెందిన జీవన్‌ కాగా.. గతంలో తన భార్యను చంపిన కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.

    READ ALSO  Pashamylaram | మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం.. పేలుడు ఘటనపై స్పందించిన సిగాచి కంపెనీ

    Latest articles

    Ura Pandaga | ఊర పండుగ ప్రత్యేకం “బండారు”.. కార్యక్రమంలో పాల్గొన్న సర్వసమాజ్​ సభ్యులు

    అక్షరటుడే ఇందూరు: Ura Pandaga | ఇందూరులో ఈ నెల 13న జరిగే ఊర పండుగకు సర్వ సమాజ్...

    Hydraa | రాజేంద్రనగర్​లో హైడ్రా కూల్చివేతలు.. జేసీబీలకు అడ్డంగా పడుకున్న మహిళలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Hydraa | హైదరాబాద్​ నగరంలోని రాజేంద్రనగర్​(Rajendranagar)లో హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలు...

    Bihar | కుటుంబాన్ని బ‌లిగొన్న మూఢ న‌మ్మ‌కం.. చేతబ‌డి నెపంతో ఐదుగురి హత్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bihar | బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన ఆందోళన కలిగిస్తోంది. మూఢనమ్మకాల పేరిట ఓ...

    GGH Superintendent | జీజీహెచ్​ సూపరింటెండెంట్​గా కృష్ణ మాలకొండ రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: GGH Superintendent | నిజామాబాద్​ జిల్లా జనరల్​ ఆస్పత్రి (GGH) సూపరింటెండెంట్​గా డాక్టర్​ పి కృష్ణ...

    More like this