అక్షరటుడే, వెబ్‌డెస్క్: Suryapeta | దొంగలు రెచ్చిపోయారు. ఓ నగల దుకాణం(Jewellry Shop)లో చొరబడి భారీగా బంగారం(Heavy Gold) ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) కేంద్రంలో చోటు చేసుకుంది. సూర్యాపేటలోని సాయి సంతోషి నగల దుకాణంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్(Gas Cutter)తో షట్టర్ ధ్వంసం చేసి దొంగలు దుకాణంలోకి చొరబడ్డారు. షాప్‌లోని 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ అయినట్లు యజమాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest articles
ఆంధ్రప్రదేశ్
Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల
అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...
నిజామాబాద్
Achuthanandan | అచ్యుతానందన్ మృతి కమ్యూనిస్ట్ పార్టీకి తీరనిలోటు
అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్ మృతి పార్టీకి...
జాతీయం
Maharashtra | భర్తను చంపి.. ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maharashtra : భర్తను భార్య చంపడం ట్రెండింగ్ (trending) అనుకుంటున్నారేమో.. కానీ, రోజుకో ఘటన వెలుగుచూస్తోంది....
నిజామాబాద్
CP Sai Chaitanya | పోలీసు శాఖ ఇమేజ్ పెంచేలా సిబ్బంది పనిచేయాలి
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | పోలీస్ శాల ఇమేజ్ పెంచే విధంగా సిబ్బంది నిక్కచ్చిగా...
More like this