More
    HomeతెలంగాణEmployees JAC | ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

    Employees JAC | ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Employees JAC | రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేలా చూడాలని ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ సుమన్(Nizamabad JAC Chairman Suman), జిల్లా కన్వీనర్ అలుక కిషన్(District Convener Aluka Kishan) కోరారు. మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy)కి వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలను సీఎం(CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కో ఛైర్మన్లు రమేష్, రమణ రెడ్డి, శ్రీనివాస్, రాము, వైస్ ఛైర్మన్ శేఖర్, కృపాల్ సింగ్, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  TDP | తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ.. ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

    Latest articles

    Ram Kapoor | పేరుకి చిన్న న‌టుడు.. దేశంలోనే ఖ‌రీదైన కారు కొన్న ఇండియ‌న్‌గా రికార్డ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Ram Kapoor | సాధార‌ణంగా సెల‌బ్రిటీల‌కి కార్ల పిచ్చి ఎక్కువ‌. మార్కెట్‌లోకి కొత్త కారు వ‌స్తే...

    PM Modi | సైప్రస్​ మొదటి మహిళకు ప్రధాని ఏం గిఫ్ట్​ ఇచ్చారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా రెండు రోజులు సైప్రస్(Cyprus)​...

    Maharashtra | టన్నెల్స్‌లో ప్ర‌యాణించే వాహ‌న‌దారుల‌కి హెచ్చ‌రిక‌.. వేగ ప‌రిమితిని త‌ప్ప‌క పాటించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Maharashtra | మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Maharashtra CM Eknath Shinde) ముంబైలోనే అతి పొడవైన ఇంట్రా-సిటీ...

    LRS | ఎల్​ఎర్​ఎస్​పై కీలక అప్​డేట్​.. మరోసారి గడువు పెంచిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:LRS | లే‌అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (LRS) గడువు పెంచుతూ ప్రభుత్వం మరో సారి ఉత్తర్వులు జారీ...

    More like this