అక్షరటుడే, డిచ్పల్లి:Dichpalli Railway Station | రైలు కిందపడి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన డిచ్పల్లిలో (Dichpalli) బుధవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway Sub-Inspector Sai Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్పల్లి మండలంలోని దుస్గాం గ్రామానికి చెందిన రామసాయవ్వ(67) ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. డిచ్పల్లి వద్ద రైల్వేస్టేషన్లో (Railway) నుంచి బయటకు వచ్చేందుకు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest articles
తెలంగాణ
Vignan High School | ప్రతిభ చూపిన ‘విజ్ఞాన్’ విద్యార్థులు
అక్షరటుడే, ఇందూరు: Vignan High School | నగరంలోని విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ...
తెలంగాణ
CM Revanth | కేసీఆర్పై మండిపడ్డ సీఎం రేవంత్రెడ్డి
అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth | బీఆర్ఎస్ BRS అధినేత కేసీఆర్ KCRపై సీఎం రేవంత్రెడ్డి CM...
కామారెడ్డి
Sriveda High School | పది ఫలితాల్లో ‘శ్రీవేద’ ప్రతిభ
అక్షరటుడే, కోటగిరి :Sriveda High School | కోటగిరి, పోతంగల్ ఉమ్మడి మండలాలలో శ్రీవేద హైస్కూల్ విద్యార్థులు మండల...
తెలంగాణ
Orchid School | ఆర్చిడ్ పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత
అక్షరటుడే, ఇందూరు:Orchid School | నగరంలోని న్యాల్కల్ రోడ్లోని ఆర్చిడ్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో(10th Results)...
More like this