More
    HomeతెలంగాణED raids | హైదరాబాద్ పాతబస్తీలో ఈడీ దాడులు

    ED raids | హైదరాబాద్ పాతబస్తీలో ఈడీ దాడులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ED raids | తెలంగాణలో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భూదాన్‌ భూముల వ్యవహారంలో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. పలువురు ఇళ్లలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి.

    తెలంగాణలో భూదాన్‌ (Bhoodan lands), మహేశ్వరం భూముల వ్యవహారంలో తాజాగా ఈడీ అధికారులు సోదాలు చేపట్టినట్లు సమాచారం. భూదాన్‌ భూములను అక్రమంగా ఆక్రమించి లే-అవుట్‌ చేసి మునావర్‌ ఖాన్‌, ఖదీర్‌ ఉన్నిసా అనే వ్యక్తులు అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇలా దాదాపు వంద ఎకరాల భూములను విక్రయించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు పాతబస్తీలో మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసాలతో పాటు శర్పాన్‌, సుకుర్ అనే వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఐఏఎస్‌ అమాయ్‌ కుమార్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

    Latest articles

    Simhadri Appanna | సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ప్రమాదం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Simhadri Appanna : సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ప్రమాదం సంభవించింది. గోడ కూలిపోయిన ప్రమాదంలో ఐదుగురు...

    CMF 2 Pro | మార్కెట్లోకి మరో కొత్త మోడల్..సీఎంఎఫ్ నుంచి ఫోన్ 2 ప్రో

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CMF 2 Pro : లేటెస్ట్ ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది....

    Stock market | నష్టాల్లో గిఫ్ట్‌ నిఫ్టీ.. గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌కు అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిశ్రమంగా స్పందిస్తున్నాయి. మంగళవారం అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ...

    International Space Station | అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి.. పయనం ఎప్పుడంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: International Space Station : భారత వ్యోమగామి శుభాన్ష్ శుక్లా (Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష...

    More like this

    Simhadri Appanna | సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ప్రమాదం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Simhadri Appanna : సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ప్రమాదం సంభవించింది. గోడ కూలిపోయిన ప్రమాదంలో ఐదుగురు...

    CMF 2 Pro | మార్కెట్లోకి మరో కొత్త మోడల్..సీఎంఎఫ్ నుంచి ఫోన్ 2 ప్రో

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CMF 2 Pro : లేటెస్ట్ ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది....

    Stock market | నష్టాల్లో గిఫ్ట్‌ నిఫ్టీ.. గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌కు అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిశ్రమంగా స్పందిస్తున్నాయి. మంగళవారం అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ...
    Verified by MonsterInsights