అక్షరటుడే, వెబ్డెస్క్ :Jaipur | మద్యం మత్తులో ఓ మహిళ కారు(Car)తో బీభత్సం సృష్టించింది. మత్తులో కారు నడిపి బైక్(Bike)ను ఢీకొంది. ఈ ఘటన రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలోని జైపూర్‌లో చోటుచేసుకుంది. కారుతో బైక్ను ఢీకొనడంతో 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన మహిళలను పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు.

Latest articles
కామారెడ్డి
May Day | ఘనంగా మేడే వేడుకలు
అక్షరటుడే, వెబ్డెస్క్: May Day | ఉమ్మడిజిల్లాలో మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కూడళ్లలో ఎర్రజెండాలను...
తెలంగాణ
Bjp – Congress | కుల గణనపై మైలేజ్ కోసం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్..
అక్షరటుడే, వెబ్డెస్క్: BJP-Congress | జన గణనతో పాటు కుల గణన(Caste Census) నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది....
తెలంగాణ
RTC Strike | ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కీలక వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్డెస్క్ : RTC Strike | ఆర్టీసీ కార్మికుల (rtc employees) సమ్మెపై సీఎం రేవంత్రెడ్డి (Cm...
కామారెడ్డి
Sant Sevalal Maharaj | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్
అక్షరటుడే, బాన్సువాడ: Sant Sevalal Maharaj | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే...
More like this