అక్షరటుడే, కోటగిరి: DPO Enquiry | ప్రజావాణిలో (prajavaani) వచ్చిన ఫిర్యాదు మేరకు మండలంలోని ఎక్లాస్పూర్(Eklaspur)లో డీపీవో శ్రీనివాస్ రావు(DPO Srinivas Rao) విచారణ చేపట్టారు. గ్రామంలో డ్రెయినేజీలను శుభ్రం చేయట్లేదని, తాగునీటి సమస్యలను కార్యదర్శి పట్టించుకోవట్లేదని పేర్కొంటూ గ్రామస్థుడు పడగల శంకర్ పటేల్ అనే వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం డీపీవో గ్రామానికి వచ్చి విచారణ చేశారు. ఆయన వెంట డీఎల్పీవో నాగరాజు(DLPO Nagaraju), ఇన్ఛార్జి ఎంపీడీవో చందర్ తదితరులున్నారు.

Latest articles
కామారెడ్డి
Zaheerabad MP Suresh Shetkar | కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ
అక్షరటుడే బాన్సువాడ: Zaheerabad MP Suresh Shetkar | ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని...
తెలంగాణ
The scorching sun | నిప్పుల కొలిమి..
అక్షరటుడే, ఇందూరు: The scorching sun | రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రత కాస్త 45కు...
కామారెడ్డి
SI Suspended | రామారెడ్డి ఎస్సై సస్పెన్షన్
అక్షరటుడే, కామారెడ్డి : SI Suspended | కామారెడ్డి Kamareddy జిల్లాలో విధుల్లో అలసత్వం వహించిన మరో ఎస్సై...
క్రీడలు
Arjun Tendulkar | అలా చేస్తే సచిన్ కొడుకు మరో క్రిస్ గేల్ అవుతాడు!
అక్షరటుడే, వెబ్డెస్క్: Arjun Tendulkar | భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ sachin tendulkar తనయుడు అర్జున్...
More like this