అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Bureau of Indian Standards | న్యూఢిల్లీలో ఈనెల 5,6 తేదీల్లో బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వినియోగదారుల ప్రతినిధుల శిక్షణ తరగతులు జరుగనున్నాయి. ఈ శిక్షణ తరగతులకు నిజామాబాద్ జిల్లా నుంచి సీసీఐ రాష్ట్ర కార్యదర్శి(CCI State Secretary) సందు ప్రవీణ్, ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి (Indure Consumer Welfare Committee) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్ హాజరు కానున్నారు. వస్తు సేవల నాణ్యతలో బీఐఎస్ ప్రమాణాలు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ నిబంధనలు, బంగారు, వెండి ఆభరణాలపై మార్కింగ్ విధానం అమలు, తదితర అంశాలపై రెండురోజుల శిక్షణలో వీరు పాల్గొననున్నారు.
Bureau of Indian Standards | బీఐఎస్ శిక్షణ తరగతులకు జిల్లావాసులు

Latest articles
కామారెడ్డి
Cyber crimes | సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
అక్షర టుడే, నిజాంసాగర్: Cyber crimes | ఇటీవల సైబర్ నేరాలు cyber crimes పెరిగిపోయాయని, అనవసర లింక్,...
కామారెడ్డి
Heavy Rains | ఆగం జేసిన వడగండ్ల వాన..
అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి/ఇందల్వాయి: Heavy Rains | ఉమ్మడిజిల్లాలో కురిసిన వడగండ్ల వాన రైతాంగాన్ని ఆగం జేసింది. కామారెడ్డి(Kamareddy), ఎల్లారెడ్డి(Yellareddy)...
తెలంగాణ
High Court Judge | హైకోర్టు జడ్జి కన్నుమూత
అక్షరటుడే, వెబ్డెస్క్ : High Court Judge | తెలంగాణ హైకోర్టు జడ్జి గిరిజాప్రియదర్శిని ఆదివారం మృతి చెందారు....
తెలంగాణ
Rain Alert | పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Alert | ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు అకాల వర్షాలతో కాస్త ఉపశమనం...
More like this