More
    Homeజిల్లాలునిజామాబాద్​Taekwondo Championship | ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్​షిప్​కు జిల్లా క్రీడాకారులు

    Taekwondo Championship | ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్​షిప్​కు జిల్లా క్రీడాకారులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Taekwondo Championship | హైదరాబాద్​లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో (Gachibowli Indoor Stadium) ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు జరిగే ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్​షిప్​కు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులను ప్రెసిడెన్సి పాఠశాల (Presidency School) ప్రిన్సిపల్ పవన్ కుమార్ అభినందించారు. జాతీయ పోటీల్లో పతకాలు సాధించి జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు.

    READ ALSO  Weather Updates | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

    Latest articles

    Kadapa | ఎలక్ట్రిక్‌ బైక్​ పేలి మహిళ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kadapa | కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్​ బైక్(Electric Bike)​ పేలి ఓ మహిళ...

    Dil Raju | దిల్‌రాజు చెప్పిన‌ట్లు చేయడం సాధ్య‌మేనా?డ్ర‌గ్స్ తీసుకుంటే నిషేధిస్తారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Dil Raju | డ్ర‌గ్స్ తీసుకునే వారిని సినిమా ఇండ‌స్ట్రీ నుంచి నిషేధిస్తారా? అది సాధ్య‌మ‌య్యే ప‌నేనా?...

    AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AP Tourism | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమరావతి(Amaravati)లో రాజధాని పనులు వేగవంతం చేసింది. అమరావతి నగరంలో సకల...

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    More like this