More
    Homeతెలంగాణకామారెడ్డిCollector Nizamabad | వివాదాల పరిష్కారం భూభారతితో సాధ్యం

    Collector Nizamabad | వివాదాల పరిష్కారం భూభారతితో సాధ్యం

    Published on

    అక్షరటుడే, కోటగిరి:Collector Nizamabad | ప్రభుత్వం భూ వివాదాల పరిష్కారానికి ధరణి స్థానంలో భూభారతి(Bhubharati) చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) పేర్కొన్నారు. కోటగిరి, పోతంగల్ ఉమ్మడి మండలాల రైతులతో మంగళవారం సాయిబాబా ఫంక్షన్ హాల్​లో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూవివాదాలకు(Land Disputes) తావు లేకుండా రైతులకు పూర్తి యజమాన్య హక్కులు కల్పించేందుకు కొత్త చట్టం తీసుకొచ్చిందన్నారు. ప్రతి గ్రామానికి కొత్తగా రెవెన్యూ ఆఫీసర్లు(Revenue Officers) వస్తారని.. సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​ వికాస్​ మహతో, తహశీల్దార్, గంగాధర్, ఇన్​ఛార్జి ఎంపీడీవో చందర్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, అంగన్​వాడీ టీచర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Explosion | యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Explosion | యాదాద్రి భువనగిరి Yadadri Bhuvanagiri జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది....

    PM Modi | సైన్యానికి పూర్తి స్వేచ్ఛ.. మోదీ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | పహల్గాం ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో ప్రధాని మోదీ...

    Inter Classes | వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Inter Classes | ఇటీవల ఇంటర్‌ ఫలితాల్లో (Inter Results) ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు...

    Excise Enforcement | ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ సిబ్బందికి నగదు పురస్కారాలు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Excise Enforcement | గంజాయి స్థావరాలపై వరుస దాడులు చేసి పెద్దఎత్తున నిల్వలను స్వాధీనం...

    More like this

    Explosion | యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Explosion | యాదాద్రి భువనగిరి Yadadri Bhuvanagiri జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది....

    PM Modi | సైన్యానికి పూర్తి స్వేచ్ఛ.. మోదీ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | పహల్గాం ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో ప్రధాని మోదీ...

    Inter Classes | వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Inter Classes | ఇటీవల ఇంటర్‌ ఫలితాల్లో (Inter Results) ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు...
    Verified by MonsterInsights