ePaper
More
    HomeతెలంగాణNizamabad Arya Vaishya Sangam | పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడిగా దన్‌పాల్‌ శ్రీనివాస్

    Nizamabad Arya Vaishya Sangam | పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడిగా దన్‌పాల్‌ శ్రీనివాస్

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Arya Vaishya Sangam | నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ముగిసింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్ పాల్ శ్రీనివాస్ (President Dhanpal Srinivas), మాణిక్ భవన్ ఉన్నత పాఠశాల అధ్యక్షుడిగా ఇంగు శివప్రసాద్, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అధ్యక్షుడిగా పాల్తి రవి, వైశ్య భవన్ (తానా గల్లి) అధ్యక్షుడిగా ఇల్లెందుల సుధాకర్ గెలుపొందారు.

    Nizamabad Arya Vaishya Sangam | రసాభాసతో ఆలస్యం…

    ఆర్యవైశ్య ఎన్నికలు ఈనెల 6న మాణిక్ భవన్ పాఠశాలలో (Manik Bhavan High School) నిర్వహించారు. అయితే ఎన్నికల్లో గందరగోళం నేపథ్యంలో ఐదు రోజుల తర్వాత లెక్కింపు పూర్తి చేశారు. కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నారు అంటూ.. ఎన్నికల ఇన్చార్జులకు పరస్పర ఫిర్యాదులు చేశారు. దీంతో కుల పెద్దలు చర్చలు జరిపి ఎట్టకేలకు శుక్రవారం ఓట్ల లెక్కింపు చేసి, గెలుపొందిన వారి పేర్లను ప్రకటించారు. మిగతా కార్యవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని, త్వరలోనే ప్రకటిస్తామని వైశ్య సంఘం ఎన్నికలు ఇన్చార్జిలు తెలిపారు.

    READ ALSO  TNGO's Nizamabad | 15న టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు

    Nizamabad Arya Vaishya Sangam | అనుబంధ సంఘాల ఏకగ్రీవం…

    ఆర్యవైశ్య సంఘం (Arya Vaishya Sangam) దాని అనుబంధ నాలుగు సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మరో మూడు అనుబంధ సంఘాలను గతంలోని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యువజన సంఘం అధ్యక్షుడిగా మాశెట్టి లిఖిత్, నగరేశ్వర దేవాలయం అధ్యక్షుడిగా చెన్న రవీందర్, ఆర్యవైశ్య గ్రాడ్యుయేషన్ సంఘం అధ్యక్షుడిగా నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    Latest articles

    Inflation Rate | రాష్ట్రంలో తగ్గిన ద్రవ్యోల్బణం.. డేంజర్​ అంటున్న నిపుణులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Inflation Rate | రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తగ్గింది. జూన్​ నెలకు సంబంధించి –0.93శాతం ద్రవ్యోల్బణం నమోదు...

    Parliament Sessions | జూలై 21 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు..లోక్‌స‌భ ముందుకు కీల‌క బిల్లులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Parliament Sessions | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు(Parliament Monsoon Sessions) జూలై 21 నుంచి ప్రారంభం కానున్నాయి....

    Encounter | మావోయిస్టులకు షాక్​.. మరో కీలక నేత హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Encounter | మావోయిస్టులకు మరో షాక్​ తగిలింది. ఆపరేషన్​ కగార్(Operation Kagar)​లో భాగంగా చోటు చేసుకుంటున్న...

    Rohith – Kohli | రోహిత్‌, కోహ్లీ వ‌న్డే కెరీర్‌కి సంబంధించి బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. అప్ప‌టి వ‌ర‌కు ఆడతారు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rohith - Kohli | టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ (Rohith Sharma), విరాట్...

    More like this