అక్షరటుడే, ఇందూరు: KITS | నిజామాబాద్ నగర శివారులోని కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాలkitsలో Kakatiya Women’s Engineering College ఇందూర్ డెంటల్ ఆస్పత్రి Indure Dental Hospital ఆధ్వర్యంలో శనివారం దంత వైద్యశిబిరం Dental camp నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు విష్ణువర్దన్ రెడ్డి కళాశాల విద్యార్థినులకు దంత పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సెల్వకుమార్ రాజా, వైస్ ప్రిన్సిపాల్ సాయారెడ్డి, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Latest articles
భక్తి
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
తేదీ – 27 ఏప్రిల్ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం –...
తెలంగాణ
Kaleshwaram Project | కాళేశ్వరం ఏజెన్సీకి రూ.200 కోట్ల ఆస్తుల గుర్తింపు
అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram Project : కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఈ తెల్లవారుజాము నుంచి ఏసీబీ సోదాలు...
తెలంగాణ
Bharat Summit | తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటాలి: సీఎం
అక్షరటుడే, హైదరాబాద్: Bharat Summit : సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, పర్యావరణ సమతుల్యతను సాధిస్తూ ప్రజల జీవితాలను...
నిజామాబాద్
Heavy rain | భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం
అక్షరటుడే, ఇందూరు: Heavy rain : నిజామాబాద్ నగరంలో rains in nizamabad భారీ వర్షం కుమ్మేస్తోంది. ఉరుములు,...
More like this