అక్షరటుడే, కామారెడ్డి: DCC Kamareddy | కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం (Congress party wide meeting) శుక్రవారం జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో (Shubham Convention Hall) నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు (DCC President Kailas Srinivas Rao) తెలిపారు.
మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబోయే ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali), జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ (Zaheerabad MP Suresh Shetkar), జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని తెలిపారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలు సకాలంలో సమావేశానికి హాజరుకావాలని సూచించారు.