అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagityal | కని పెంచిన తల్లి పట్ల కర్కశంగా వ్యవహరించిందో కూతురు. కన్నతల్లిపై కనికరం లేకుండా.. అడవిలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన జగిత్యాల jagityala జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపుర వీధిలో ఉండే బుధవ్వకు కూతురు ఈశ్వరీ ఉంది. రెండు రోజుల క్రితం ఈశ్వరీ తల్లిని తీసుకొని బయటకు వెళ్లింది. ఆమెను అటవీ ప్రాంతంలోకి forest తీసుకెళ్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు gold ornaments తీసుకొని అక్కడే వదిలేసి వచ్చింది. దీంతో రెండు రోజులుగా ఆ వృద్ధురాలు అడవిలో తిండి తిప్పలు లేకుండా తిరిగింది. ఆమెను గమనించిన శ్రీరాములపల్లి sriramulapalli గ్రామానికి చెందిన యువకులు పోలీసులకు police సమాచారం అందించారు. దీంతో వారు అక్కడకు చేరుకొని బుధవ్వను ఆస్పత్రికి hospital తరలించారు.

Latest articles
తెలంగాణ
Gadugu Gangadhar | చీఫ్ సెక్రటరీని కలిసిన గడుగు గంగాధర్
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Gadugu Gangadhar | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీగా (Chief Secretary to...
కామారెడ్డి
Telangana University | పార్ట్‌టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం సానుకూలత: వీసీ
అక్షరటుడే, కామారెడ్డి: Telangana University | పార్ట్‌టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ యూనివర్సిటీ...
కామారెడ్డి
Kamareddy SP | పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: ఎస్పీ
అక్షరటుడే, బాన్సువాడ:Kamareddy SP | పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra)...
అంతర్జాతీయం
CIA Document | భారత్‌తో యుద్ధమంటే పాక్‌కు భయమే.. వెల్లడించిన సీఐఏ పత్రాలు..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: CIA Document | జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ దాడి(Pahalgam attack) తరువాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు...
More like this