More
    Homeతెలంగాణకామారెడ్డిBanswada | ప్రమాదవశాత్తు కుంటలో పడి పాడి రైతు మృతి

    Banswada | ప్రమాదవశాత్తు కుంటలో పడి పాడి రైతు మృతి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ:Banswada | ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి పాడి రైతు(Dairy farmer) మృతి చెందిన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్​ మండలం అన్నారం గ్రామానికి(Annaram Village) చెందిన పాడి రైతు సాయిబాబా శుక్రవారం సాయంత్రం గేదెలు కడగడానికి కుంటలోకి తీసుకెళ్లాడు. గేదెలను శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కుంటలో పడి మునిగిపోయాడు. స్థానికులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

    Latest articles

    Kanpur fire accident | కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురి సజీవ దహనం

    Kanpur fire accident : ఉత్తర్​ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. కాన్పూర్‌ చమన్‌ గంజ్‌...

    BEL Job offer | బీఈఎల్‌లో జాబ్ ఆఫ‌ర్‌.. నెలకు రూ.50వేల వేత‌నం!

    Akshara Today: BEL Job offer : ఆసక్తిగల నిరుద్యోగ యువ‌త నుంచి భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ BEL Jobs...

    Today gold price | బంగారం కొనేందుకు మంచి ఛాన్స్.. ఈ రోజు ధర ఎంత త‌గ్గిందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: బంగారం ధ‌ర‌లు కాస్త శాంతిస్తుండ‌డం శుభ ప‌రిణామం అనే చెప్పాలి. గత నాలుగు రోజులుగా బంగారం...

    Pet Dog Bites | హైదరాబాద్​లో దారుణం.. యజమానినే తీవ్రంగా కరిచి చంపేసిన పెంపుడు కుక్క!

    Akshara Today: Pet dog bites : పెంపుడు జంతువులు యజమానికి విశ్వాసపాత్రులుగా ఉంటాయంటారు. పెంపుడు శునకాల pet dogs...

    More like this