అక్షరటుడే, ఇందూరు:Rajiv Yuva Vikasam | నగర పాలక సంస్థ పరిధిలో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు జరగాల్సిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన వాయిదా పడినట్లు కమిషనర్ దిలీప్ కుమార్(Commissioner Dilip Kumar) తెలిపారు. అనివార్య కారణాలతో వాయిదా వేశామని, తదుపరి తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.
