అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ(Banswada) పట్టణంలోని తన నివాసంలో బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు రూ. 37.70 లక్షల డబుల్ బెడ్ రూం(Double Bed Room) ఇళ్ల నిర్మాణానికి సంబంధించి డబ్బులు అందజేశారు. లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ బిల్లులు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీర్కూర్ మాజీ ఎంపీపీ రఘు, మాజీ ఎంపీటీసీ సందీప్ పటేల్, శశికాంత్, బాబా, రాములు, బోయిని శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Mla Pocharam | పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం

Latest articles
కామారెడ్డి
Auto Drivers Rally | ‘ఆటో ఆకలి కేకలు’ మహాసభను సక్సెస్ చేయాలి
అక్షరటుడే, నిజాంసాగర్:Auto Drivers Rally | హైదరాబాద్(Hyderabad)లోని వచ్చేనెల 27న తలపెట్టిన ఆటో ఆకలి కేకలు మహాసభను సక్సెస్...
తెలంగాణ
Navipet Police | చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Navipet Police | వృద్ధురాలి కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని బంగారు గొలుసు చోరీ కేసులో...
కామారెడ్డి
Gandhari Police | విద్యుత్‌షాక్‌తో ఒకరికి గాయాలు.. స్పందించిన పోలీసులు
అక్షరటుడే,గాంధారి:Gandhari Police | విద్యుత్‌షాక్(Electric Shock)తో ఒకరికి గాయాలు కాగా.. పోలీసు సిబ్బంది(gandhari police) స్పందించి అతడి ప్రాణాలు...
జాతీయం
MIB | సరిహద్దులో ఉద్రిక్తతలు.. మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: MIB | పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terrorist attack) నేపథ్యంలో భారత్ – పాకిస్తాన్ మధ్య తీవ్ర...
More like this