అక్షరటుడే, కోటగిరి: Kotagiri | కాంగ్రెస్ congress పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నా.. సరైన ప్రచారం చేసుకోవడం లేదని సీపీఐ cpi జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. ఆదివారం కోటగిరి kotagiri మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి, అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ brs హయాంలో తెచ్చిన అప్పులకు కాంగ్రెస్ congress ప్రభుత్వం వడ్డీ రూపంలోనే 1.52 లక్షల కోట్లు చెల్లించిందన్నారు. సమావేశంలో మండల కార్యదర్శి విఠల్ గౌడ్, నాయకులు సునీల్ కుమార్, శివరాజ్, పండరి, తదితరులు పాల్గొన్నారు.

Latest articles
తెలంగాణ
MLC Kavitha | 16న అమెరికా వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 16న అమెరికా వెళ్లనున్నారు....
కామారెడ్డి
Alumni Association | 26 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు..
అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట (Lingampet) మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో (Boys' High School) 1998–99 బ్యాచ్...
సినిమా
pawan kalyan | పవన్ అభిమానులకి గుడ్ న్యూస్.. వీరమల్లు సెట్స్‌లో అడుగుపెట్టిన పవర్ స్టార్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: pawan kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ pawan kalyanకి ఎంత క్రేజ్ ఉందనేది...
తెలంగాణ
Nizamabd Police | జల్సాల కోసం బైక్ చోరీలు.. ఒకరి అరెస్ట్
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabd Police | జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్...
More like this