More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | పంచాయతీ భవన నిర్మాణం పూర్తి చేయండి

    Nizamsagar | పంచాయతీ భవన నిర్మాణం పూర్తి చేయండి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Nizamsagar | మండలంలోని బంజపల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం తహశీల్దార్‌ భిక్షపతికి (Tahsildar) ప్రజావాణిలో (Prajavani) వినతిపత్రం అందజేశారు.

    అలాగే ఎంపీడీవోకు సైతం విన్నవించారు. మూడేళ్ల కిందట పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేశారని, పంచాయతీకి భవనం లేకపోవడంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కార్యక్రమంలో నాయకులు అనీస్‌ పటేల్, రాము రాథోడ్, గాండ్ల రమేష్, జమీల్, రాములు, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Mopal | ఎంపీడీవో, జీపీ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు

    Latest articles

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    Mopal | ఎంపీడీవో, జీపీ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mopal | షెడ్డుల నిర్మాణం కోసం సంతకం పెట్టకుండా ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి (GP...

    Harish Rao | మాజీ మంత్రి హరీశ్​రావుకు అస్వస్థత

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు(Harish Rao) అస్వస్థతకు గురయ్యారు. హై...

    Yellareddy | ఆలయంలో హుండీ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని హాజీపూర్ తండాలో శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడిలో హుండీ చోరీ...

    More like this