More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Collector | కలెక్టర్‌ మాస్టారు..!

    Kamareddy Collector | కలెక్టర్‌ మాస్టారు..!

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ (Collector Ashish Sangwan) కాసేపు లెక్కల మాస్టారుగా మారారు. శనివారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను (ZP High School Chinnamalla Reddy) సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కాసేపు విద్యార్థులకు లెక్కల పాఠాలు బోధించారు.

    Kamareddy Collector | సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

    అలాగే, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు సైతం వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధిస్తే వారు వారి తల్లిదండ్రులకు పరిసరాల పరిశుభ్రతపై వివరిస్తారని పేర్కొన్నారు.

    READ ALSO  ACB Raids | అంతర్రాష్ట్ర ఆర్టీవో చెక్​పోస్ట్​లో ఏసీబీ తనిఖీలు

    Latest articles

    Turmeric Board | పసుపు రైతులకు పండుగే..

    అక్షరటుడే, ఇందూరు : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరడమే కాకుండా ఇందూరు కేంద్రంగా...

    Farmers | యూరియా కోసం రైతుల తిప్పలు.. ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం

    అక్షరటుడే, ఆర్మూర్ : Farmers | వానాకాలం సాగు పనులు ప్రారంభం అయ్యాయి. పలు గ్రామాల్లో వరి నాట్లు...

    Dattatreyudu Nori | ప్రభుత్వ సలహాదారుగా వైద్య నిపుణుడు దత్తాత్రేయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dattatreyudu Nori | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (Dattatreyudu Nori...

    Minister Uttam | పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ.. కొత్త ప్రాజెక్టులకు ప్రాధాన్యం.. నీటి భద్రతే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి ఉత్తమ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Uttam | నీటి భద్రతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర నీటి పారుదల శాఖ...

    More like this