electricity | భారత్​లో కరెంట్​ ఉత్పత్తికి బొగ్గే ఆధారం.. మరి మిగతా దేశాల్లో..
electricity | భారత్​లో కరెంట్​ ఉత్పత్తికి బొగ్గే ఆధారం.. మరి మిగతా దేశాల్లో..

అక్షరటుడే, వెబ్​డెస్క్: electricity | ప్రస్తుతం కరెంట్​ లేకపోతే ప్రపంచం world అతలాకుతలం అయిపోతుంది. ఒక క్షణం కరెంట్​ వెంటనే ఇన్వెర్టర్లు, జనరేటర్లు inverters and generators వేసుకునే స్థితికి ప్రజలు చేరుకున్నాయి. ప్రపంచంలోని ఆయా దేశాలు వివిధ రకాలుగా కరెంట్​ తయారు generating electricity చేస్తున్నాయి. మనదేశంలో విద్యుత్​ ఉత్పత్తికి ప్రధాన వనరు బొగ్గు coal కావడం గమనార్హం. 2024లో వివిధ దేశాల్లో కరెంట్​ ఉత్పత్తి వివరాలను ఇటీవల ఓ సంస్థ వెల్లడించింది. దాని ప్రకారం మనదేశంలో కోల్​తో 73.4శాతం కరెంట్​ తయారు అవుతోంది.

అయితే బొగ్గుతో coal కరెంట్​ ఉత్పత్తి electricity generation అధిక వ్యయంతో కూడినది కావడంతో పాటు, కాలుష్యానికి pollution కారణం అవుతోంది. దీంతో చాలా దేశాలు బొగ్గుతో కరెంట్​ ఉత్పత్తి తగ్గించి reducing electricity generation ఇతర వనరులపై ఆధారపడుతున్నాయి. ఈయూలో పది శాతం కరెంట్​ మాత్రమే బొగ్గుతో ఉత్పత్తి చేస్తున్నారు. పునురుత్పాదక వనరుల(గాలి, నీరు, సౌర విద్యుత్​) ద్వారా దేశంలో 20.5 శాతం కరెంట్​ తయారు అవుతోంది. యూరోపియన్​ యూనియన్​లో European Union 48శాతం, చైనాలో china 33.9శాతం ఉండటం గమనార్హం.

electricity | అమెరికాలో సహజ వాయువులతో..

భారత్​లో సహజ వాయువులతో natural gas 3.3శాతం కరెంట్​ electricity ఉత్పత్తి అవుతోంది. అదే చైనాలో 3.2, అమెరికాలో america 42.6శాతం, ఈయూలో EU 15.6శాతంగా ఉంది. అణు విద్యుత్​ nuclear power విషయంలో భారత్​ india చాలా వెనుకబడి ఉంది. ఈ రంగం ద్వారా 2.6శాతం మాత్రమే కరెంట్ తయారు చేస్తోంది. చైనాలో అణు విద్యుత్​ ప్లాంట్ల power plants ద్వారా 4.4 శాతం, అమెరికాలో america  17.9, ఈయూలో 23.6శాతం అణు విద్యుత్​ తయారు అవుతోంది.

electricity | సౌర విద్యుత్​పై భారత్​ దృష్టి

ప్రస్తుతం దేశంలో బొగ్గు ద్వారా విద్యుత్​ ఉత్పత్తి electricity generation అధికంగా అవుతున్న విషయం తెలిసిందే. అయితే భారత్​ భవిష్యత్​లో సోలార్​ ప్లాంట్ల solar plants ద్వారా విద్యుత్​ ఉత్పత్తి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో సోలార్​ ప్లాంట్లు Solar plants ఏర్పాటు చేయగా, భవిష్యత్​లో మరిన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వాలు అనుమతులు permission ఇస్తున్నాయి. అంతేగాకుండా ఇళ్లపై కూడా సోలార్​ యూనిట్లు పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం central government సబ్సిడీలు subsidies ఇస్తోంది. దశల వారీగా బొగ్గు ద్వారా కరెంట్​ ఉత్పత్తి electricity generation తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.