అక్షరటుడే, హైదరాబాద్: caste census : జూబ్లీహిల్స్ నివాసం లో ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy మీడియా ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ఇప్పటికే కేంద్ర క్యాబినేట్ నిర్ణయంపై రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పాటించింది..దేశం అనుసరిస్తుందని వ్యాఖ్యానించారు. కుల గణన విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi కి సీఎం రేవంత్ రెడ్డి థాంక్యూ చెప్పారు.

Latest articles
తెలంగాణ
Bodhan | బోధన్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
అక్షరటుడే, బోధన్ :Bodhan | పట్టణంలోని బసవతారక్ నగర్లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం(Contact Program)ను నిర్వహించారు....
జాతీయం
Rains in Delhi | ఢిల్లీలో భారీ వర్షాలు.. నలుగురి మృతి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rains in Delhi | దేశ రాజధాని ఢిల్లీ Delhiలో వర్షాలు బీభత్సం సృష్టించాయి....
అంతర్జాతీయం
Myanmar earthquake | హిరోషిమా అణుబాంబు దాడి కంటే మయన్మార్ భూకంప తీవ్రత 330 రెట్లు ఎక్కువట!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Myanmar earthquake : గత నెలలో మయన్మార్‌ను కుదిపేసిన ఘోర భూకంపం అనంతరం పరిస్థితి ఇప్పటికీ...
బిజినెస్
Today gold price | బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఎంత తగ్గిందంటే..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today gold price | గత కొద్ది రోజులుగా బంగారం Gold ధరలలో హెచ్చు తగ్గులు...
More like this