అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | ఈ చిత్రాన్ని చూస్తే ‘మేఘం కరిగెను.. మెరుపే మెరిసెను.. చినుకె కురిసెను..’ అంటూ ఓ కవి రాసిన గుర్తొస్తుంది. హైదరాబాద్ నగరంలో hyderabad city గురువారం సాయంత్రం దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపుల కూడిన వర్షం rains in Hyderabad కురిసింది. అయితే పలుచోట్ల వచ్చిన మెరుపులు ఆకర్షించాయి. ఈ సుందర దృశ్యాలు నగరవాసులను ఆకట్టుకున్నాయి.
Beautiful lightning show in HYD today ⚡@balaji25_t @Hyderabadrains @HiHyderabad pic.twitter.com/ADGmkdSmWM
— A J S (@AJS76885490) May 1, 2025