More
    Homeఅంతర్జాతీయంIran-Israel Ceasefire | కాల్పుల విరమణ ఉల్లంఘన.. ఇరాన్​ – ఇజ్రాయెల్​పై ట్రంప్ అసహనం

    Iran-Israel Ceasefire | కాల్పుల విరమణ ఉల్లంఘన.. ఇరాన్​ – ఇజ్రాయెల్​పై ట్రంప్ అసహనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran-Israel Ceasefire | ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే రెండు దేశాలు ఉల్లంఘించాయి. పరస్పరం బాంబులతో దాడులు చేసుకున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్​కు హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్​పై వైమానిక దాడులు చేయవద్దని హెచ్చరించారు. అలాంటి చర్యను “తీవ్ర ఉల్లంఘన” అని పేర్కొన్నారు. “మీరు అలా చేయడం తీవ్రమైన ఉల్లంఘనే. మీ పైలట్లను వెంటనే వెనక్కి పిలవండి” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో పోస్టు చేశారు.

    Iran-Israel Ceasefire | రెండు దేశాలు ఉల్లంఘించాయి..

    మధ్యప్రాచ్యం(Middle East)లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇజ్రాయెల్(Israel), ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ మంగళవారం ఉదయం ప్రకటించారు. ఈ విషయాన్ని రెండు దేశాలు కూడా ధ్రువీకరించాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ – ఇరాన్(Iran) రెండూ పరస్పర దాడులతో కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హేగ్​లో జరిగే నాటో శిఖరాగ్ర సమావేశానికి(Hague NATO summit) బయలుదేరే ముందు ఆయన వైట్ హౌస్(White House) వద్ద విలేకరులతో మాట్లాడారు. నిరంతర దాడుల పట్ల నిరాశ వ్యక్తం చేశారు. “వారు కాల్పుల విరమణను ఉల్లంఘించారు, ఇజ్రాయెల్ వెంటనే తన పైలట్లను వెనక్కి పిలవాలి. దాడులు చేయడం కాల్పుల విరమణను ఉల్లంఘించడమే. నేను ఇజ్రాయెల్ తీరుతో తాను సంతోషంగా లేనని” చెప్పారు.

    READ ALSO  America | అమెరికాలో హై అలెర్ట్.. పర్యటనలన్నీ రద్దు చేసుకున్న ట్రంప్

    Latest articles

    Jagannath Rath Yatra | నగరంలో కాసేపట్లో ప్రారంభం కానున్న జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, ఇందూరు:Jagannath Rath Yatra | ఇస్కాన్ ఆధ్వర్యంలో నిజామాబాద్​(Nizamabad) నగరంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు జగన్నాథ...

    Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) వరుసగా నాలుగో రోజూ లాభాల...

    Kannappa Review | క‌న్న‌ప్ప మూవీ రివ్యూ… మంచు విష్ణు ఖాతాలో హిట్ ప‌డ్డ‌ట్టేనా..?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Kannappa Review | మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్న‌ప్ప చిత్రం రూపొందింది. శివుడిపై తన భక్తిని,...

    Hyderabad | పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం.. బాలుడి మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Hyderabad | హైదరాబాద్(Hyderabad)​ నగర శివారులోని దుండిగల్​ విషాదం చోటు చేసుకుంది. తల్లితో కలిసి స్కూటీపై బడికి...

    More like this