More
    Homeఅంతర్జాతీయంCeasefire Violation | వరుసగా పేలుళ్ల శబ్దాలు.. భయం గుప్పిట సరిహద్దు ప్రాంత ప్రజలు

    Ceasefire Violation | వరుసగా పేలుళ్ల శబ్దాలు.. భయం గుప్పిట సరిహద్దు ప్రాంత ప్రజలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ceasefire Violation | భారత్​ – పాకిస్తాన్​ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి గంటలు గడవకముందే.. పాక్​ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సాయంత్రం 5 గంటలు ఒప్పందం అమలులోకి రాగా.. చీకటి పడగానే మళ్లీ డ్రోన్లతో తెగబడినట్లు pak drone strike at srinagar తెలుస్తోంది.

    అప్రమత్తమైన భారత్‌ దాడులను తిప్పి కొడుతోంది. పలు చోట్ల బ్లాక్‌అవుట్ ప్రకటించింది. డ్రోన్​లను గగనతనంలో పేల్చివేసింది. పాక్​ దాడులతో శ్రీనగర్‌లో ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ఒక్కసారిగా తెరుచుకున్నాయి.

    కాగా.. పాక్​ దాడులపై సీఓం ఒమర్​ అబ్దుల్లా cm omar abdullah స్పందించారు.. శ్రీనగర్‌లో వరుసగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మళ్లీ ఏం జరుగుతోంది..? ఇది కాల్పుల విరమణ కాదు.. అంటూ పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్​’లో షేర్ చేశారు.

    READ ALSO  Ahmedabad Airport | లండ‌న్‌లో ఉన్న భార్య‌ను తీసుకొచ్చేందుకు విమానం ఎక్కిన మాజీ సీఎం..

    భారత సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్‌ ఉగ్ర మూక కాల్పులకు తెగబడింది. అప్రమత్తమైన భారత్‌ ఆర్మీ దాడులను తిప్పి కొడుతోంది. ఉధంపూర్‌లో బ్లాక్‌అవుట్ black outs in india మధ్య పాకిస్తాన్ డ్రోన్‌లను భారత వైమానిక రక్షణ దళాలు అడ్డగించాయి. ఫలితంగా గగనతనంలో పేలుళ్ల శబ్దాలు మిన్నంటాయి. మరోవైపు సరిహద్దులో సైరన్ల మోత కొనసాగుతోంది.

    Latest articles

    Seven Hills Express Train | తిరుపతి-సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు.. అప్రమత్తతతో తప్పిన పెను ముప్పు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Seven Hills Express Train : ఈ రోజుల్లో ప్రయాణికుల ప్రాణాల‌కి గ్యారెంటీ అనేది లేకుండా...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. యూఎస్‌, యూరోప్‌...

    UK telecom company BT | యూకే టెలికాం దిగ్గజం షాకింగ్ నిర్ణయం… రోడ్డున పడనున్న 55 వేల ఉద్యోగులు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UK telecom company BT : ఆర్థిక మాంధ్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఏ రంగంలో చూసినా...

    Today gold Price | నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today gold Price : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, డాలర్ ఇండెక్స్ బలహీనత, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో...

    More like this