ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిDSP Vittal Reddy | సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

    DSP Vittal Reddy | సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: DSP Vittal Reddy | బ్యాంకుల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ విఠల్‌రెడ్డి సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో బ్యాంకు మేనేజర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

    DSP Vittal Reddy | ఏటీఎంలలో ఎక్కువ డబ్బులు ఉంచవద్దు..

    వినియోగదారుల భద్రత రీత్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏటీఎంలో అవసరానికి మించి డబ్బులు ఉంచవద్దని అన్నారు. బ్యాంకులకు ఖాతాదారులు డబ్బుతో వచ్చినప్పుడు అప్రమత్తంగా ఎలా ఉండాలనే విషయాలను అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ఏటీఎం వద్ద ఏటీఎం కార్డులను ఎవరికీ ఇవ్వకుండా తామే డబ్బు విత్​డ్రా చేసుకునేవిధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. సీఐ అశోక్, బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Ex MLA Gampa Govardhan | స్థానిక ఎన్నికల్లో గెలిచి పట్టు నిలుపుకోవాలి

    Latest articles

    Hydraa Commissioner | రోడ్లపై నీరు నిలవకుండా చూడాలి.. హైడ్రా సిబ్బందికి కమిషనర్​ రంగనాథ్​ ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa Commissioner | హైదరాబాద్​ నగరంలో గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో...

    Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్​ చేయించుకున్న ఐఏఎస్​ అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. దీనికి...

    Hyderabad | ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు గణేశ్​ ఉత్సవాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలో గణేశ్​ ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వాడవాడలా గణపతి విగ్రహాలు...

    Cyber Fraud | సీబీఐ పేరిట బెదిరించి.. రూ.35 లక్షలు కాజేసిన సైబర్​ దొంగలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyber Fraud | సైబర్​ నేరస్తులు రెచ్చిపోతున్నారు. అరెస్ట్​ల పేరిట బెదిరింపులకు పాల్పడుతూ.. ఖాతాలను లూటీ...

    More like this