అక్షరటుడే, కామారెడ్డి:Bar Association Kamareddy | కామారెడ్డి జిల్లా కోర్టులో బదిలీ అయిన న్యాయమూర్తలను(Judges) బార్ అసోసియేషన్(Bar Association) ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. అదనపు జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న లాల్సింగ్ శ్రీనివాస్ బదిలీపై మంచిర్యాలకు వెళ్తున్న సందర్భంగా ఆయనకు వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి వీఆర్ఆర్ వరప్రసాద్, డీఎల్ఎస్ఏ ఛైర్మన్ నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి...
అక్షరటుడే, ఇందూరు:Mla Dhanpal Suryanarayana | అహల్యాబాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీరుద్రమ లాంటి వీరవనితల చరిత్రను మహిళా సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(Urban MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువారం అహల్యబాయ్ హోల్కర్(Ahalyabai Holkar) శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆధ్యాత్మిక సేవారంగంలో మహిళలను...