అక్షరటుడే, వెబ్‌డెస్క్: కశ్మీర్ ఉగ్రదాడి ఘటనను కేంద్రం అత్యంత సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే దాడి చేశారని ఇప్పటికే ఆధారాలు సేకరించిన కేంద్ర నిఘావర్గాలు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించాయి. టీఆర్‌ఎఫ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన నిందితుల ఊహాచిత్రాలను సైతం విడుదల చేశాయి. పాక్ సహకారంతోనే ఉగ్రదాడి జరిగిందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ దేశ హై...
అక్షరటుడే, వెబ్‌డెస్క్ :IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)కు మరో ఓటమి ఎదురైంది. ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆరెంజ్ ఆర్మీ.. 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టాపార్డర్ వైఫల్యంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు మాత్రమే...