ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Collector | అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేయాలి

    Kamareddy Collector | అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేయాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | విత్తనాలను అధిక ధరలకు విక్రయించే ఫర్టిలైజర్స్ షాపులపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (District Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్​లో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో జిల్లాలో ఎరువులు విత్తనాల, సరఫరా, కల్తీ విత్తనాలు, మందుల అక్రమ అమ్మకం జరుగకుండా తీసుకోవాల్సి చర్యలపై సమావేశం నిర్వహించారు.

    Kamareddy Collector | యూరియా అందుబాటులో ఉంది..

    వానాకాలం పంట సీజన్​లో (monsoon crop season) రైతులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే జిల్లాకు 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, దాంతో పాటుగా మరో 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని కలెక్టర్​ తెలిపారు. 8వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లావ్యాప్తంగా అందుబాటులో ఉందని.. అయినా యూరియా కొరతతో రైతులకు ఇబ్బంది పడుతున్నారనే సమాచారం రైతులను గందరగోళానికి గురి చేస్తుందన్నారు.

    READ ALSO  Dengue | డెంగీ ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

    Kamareddy Collector | వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలి

    వ్యవసాయాధికారులు (Agricultural officials) మండలాల వారీగా రైతులకు అవసరమైన మేర అందుబాటులో ఉన్న యూరియాను ఉపయోగించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. యూరియా అందుబాటులో ఉందనే సమాచారం రైతులకు అందించాలని సూచించారు. అలాగే గతేడాది ఈ సమయంలో ఎంత యూరియా రైతులకు అందించాం. ఇప్పుడు ఎంత అందించాం. ఇంకా ఎంత అవసరం ఉంటుందో నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను (Agriculture Department officials) ఆదేశించారు.

    Latest articles

    Rajasthan | రీల్స్ పిచ్చితో చిన్నారి ప్రాణం పణంగా పెట్టిన వైనం.. రాజస్థాన్‌లో తండ్రి నిర్లక్ష్యంపై నెటిజన్స్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | దేశంలో ప్రజల్లో రీల్స్ పిచ్చి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. లైక్స్, వ్యూస్ కోసం...

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద వస్తోంది....

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...

    CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై పోలీసులు శ్రద్ధ వహించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని...

    More like this