అక్షరటుడే, బాన్సువాడ:Kamareddy SP | పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) ఆదేశించారు. గురువారం నస్రుల్లాబాద్ (Nasrullabad) పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ రికార్డు(Pending record)లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించాలని సూచించారు. అలాగే కేసులను త్వరితగతిన పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Kamareddy SP | పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: ఎస్పీ

Latest articles
కామారెడ్డి
Gandhari | ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతన్న
అక్షరటుడే, గాంధారి: Gandhari | ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయం సంఘం వద్ద యూరియా...
బిజినెస్
Stock Market | లాభాలతో ముగిసిన సూచీలు
అక్షరటుడే, వెబ్డెస్క్:Stock Market | ఇన్వెస్టర్లు(Investors) లాభాల స్వీకరణతో దిగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య...
నిజామాబాద్
Collector Nizamabad | ఎరువుల కొరత రానీయవద్దు
అక్షరటుడే,ఇందల్వాయి: Collector Nizamabad | వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులకు ఎరువుల కొరత రానివ్వొద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...
అంతర్జాతీయం
Cruise Ship | క్రూయిజ్ షిప్ నుంచి పడిపోయిన కూతురు.. చిన్నారి కోసం సముద్రంలో దూకేసిన త్రండి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
అక్షరటుడే, వెబ్డెస్క్: Cruise Ship | డిస్నీ డ్రీమ్ క్రూయిజ్ నౌక(Disney Dream Cruise Ship)లో జూన్ 29న...
More like this