More
    HomeతెలంగాణNUDA Chairman Kesha Venu | నగరాభివృద్ధికి రూ.100 కోట్లు: కేశ వేణు

    NUDA Chairman Kesha Venu | నగరాభివృద్ధికి రూ.100 కోట్లు: కేశ వేణు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: NUDA Chairman Kesha Venu | నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లతో అంచనా బడ్జెట్‌ ప్రతిపాదించినట్లు నుడా చైర్మన్‌ కేశ వేణు nuda chairman kesha venu తెలిపారు. బుధవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈఈ మురళీ మనోహర్‌ రెడ్డి(EE Murali Manohar Reddy), ఏఈ వాజిద్‌ ఖాన్(AE Wajid Khan), రషీద్‌ ఖాన్‌(Rashid Khan)తో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

    ఈ సందర్భంగా వర్షాకాలంలో నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. వర్షాకాలంలో ఆయా కాలనీల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిష్కారంతో పాటు మౌలిక వసతుల కోసం అంచనా బడ్జెట్‌(Budget) ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, మహేష్‌ గౌడ్, సుదర్శన్‌ రెడ్డికి విన్నవిస్తామన్నారు.

    READ ALSO  Kaleshwaram Commission | ‘కాళేశ్వరం’ విచారణలో కీలక మలుపు

    Latest articles

    Mla pocharam | విద్య, వైద్యరంగాలకు హబ్​గా బాన్సువాడ

    అక్షరటుడే, బాన్సువాడ: Mla pocharam | బాన్సువాడను విద్య, వైద్య రంగాలకు హబ్​గా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,...

    OnePlus Bullets Wireless Z3 | ఏఐ ఫీచర్లతో కొత్త నెక్‌ బ్యాండ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :OnePlus Bullets Wireless Z3 | వన్‌ప్లస్‌(OnePlus) కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌ను లాంచ్‌ చేసింది....

    Srireddy | మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వైరల్​ అవుతున్న వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srireddy | ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్​ నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్​రెడ్డి...

    Nita Ambani | బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యానికి నీతా అంబాని క‌ళ్లు చెదిరే విరాళం.. అంద‌రు షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Nita Ambani | హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ(Balkampet Yellamma), పోచమ్మ దేవస్థానానికి(Pochamma temple)...

    More like this