More
    Homeతెలంగాణకామారెడ్డిPalvancha | కుంటలో పడి బాలుడి మృతి

    Palvancha | కుంటలో పడి బాలుడి మృతి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి :Palvancha | కుంటలో పడి బాలుడు మృతి చెందిన ఘటన పాల్వంచ మండలం palvancha mandal భవానిపేటలో bhavanipet village చోటు చేసుకుంది. రామారెడ్డి(Ramareddy) మండల కేంద్రానికి చెందిన దండెబోయిన అశోక్ తన కుటుంబంతో కలిసి భవానిపేట ఎల్లమ్మ ఆలయానికి (Yellamma Temple) దర్శనం నిమిత్తం వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికి వెళదాం అనుకునే సమయంలో నాలుగేళ్ల కుమారుడు రిత్విక్ కనిపించలేదు. చుట్టు పక్కల ఆడుకోవడానికి వెళ్లాడేమోనని అంతటా వెతికినా కనిపించలేదు. ఆలయం వెనకాల ఉన్న చెరువు వద్ద చూడగా జేసీబీ(JCB) గుంతలో రిత్విక్ శవమై కనిపించాడు. పోలీసులు(Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    Latest articles

    Bhubarathi | భూభారతితో రైతులకు ప్రయోజనం

    అక్షరటుడే, ఇందల్వాయి:Bhubarathi | భూభారతి పోర్టల్‌తో రైతుల భూ సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు(Collector...

    MP Asaduddin | ఉగ్రదాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్​కు వెళ్లిన అసదుద్దీన్​..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MP Asaduddin | జమ్మూకశ్మీర్​లోని Jammu Kashmir పహల్​గావ్​లో Pahalgaon ఉగ్రదాడికి నిరసనగా ముస్లింలు శుక్రవారం...

    Stock market | సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. ఇన్వెస్టర్లలో ఆందోళనలు.. భారీగా పడిపోయిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో భారీగా పడిపోయిన...

    Bhu Bharati | వివాదాలకు భూభారతితోనే పరిష్కారం

    అక్షరటుడే, బిచ్కుంద:Bhu Bharati | భూభారతి చట్టంతో రైతుల(Farmers) వివాదాలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌(Collector Ashish...

    More like this

    Bhubarathi | భూభారతితో రైతులకు ప్రయోజనం

    అక్షరటుడే, ఇందల్వాయి:Bhubarathi | భూభారతి పోర్టల్‌తో రైతుల భూ సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు(Collector...

    MP Asaduddin | ఉగ్రదాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్​కు వెళ్లిన అసదుద్దీన్​..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MP Asaduddin | జమ్మూకశ్మీర్​లోని Jammu Kashmir పహల్​గావ్​లో Pahalgaon ఉగ్రదాడికి నిరసనగా ముస్లింలు శుక్రవారం...

    Stock market | సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. ఇన్వెస్టర్లలో ఆందోళనలు.. భారీగా పడిపోయిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో భారీగా పడిపోయిన...
    Verified by MonsterInsights