More
    Homeతెలంగాణకామారెడ్డిBhubharathi | భూసమస్యల పరిష్కారానికే 'భూభారతి'

    Bhubharathi | భూసమస్యల పరిష్కారానికే ‘భూభారతి’

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ:Bhubharathi | భూసమస్యల పరిష్కారానికి ‘భూభారతి’లో నిర్దిష్ట విధానం ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan)​ అన్నారు. గురువారం బీర్కూరు రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. అనుభవదారులు, పట్టదారుల సమస్యలు పరిష్కరించి భూ బదలాయింపునకు చర్యలు చేపడతామన్నారు. ధరణి(Dharani) లోపాలను అధిగమించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ధరణిలో సమస్యలు పరిష్కారం కాక రైతులు(Farmers) ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, ఇకమీదట అలాంటి సమస్యలు ఉండవని పేర్కొన్నారు. భూభారతితో క్షేత్ర స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ లత తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Simla Agreement | సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన పాక్​.. అసలు ఏమిటి ఈ ఒప్పందం..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: జమ్మూ కశ్మీర్​లోని పహల్​గామ్​లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్​పై కఠినమైన చర్యలకు భారత్ చేపట్టిన...

    CP Sai Chaitanya | మరింత బాధ్యతతో పనిచేయాలి

    అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | పదోన్నతి పొందిన హెడ్​కానిస్టేబుళ్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీపీ సాయి...

    Terror Attack | పహల్గామ్ ఉగ్రదాడి.. అఖిలపక్ష సమావేశం ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | పహల్గామ్​ ఉగ్రదాడిలో terrorist attack 28 మంది మృతి చెందిన...

    Zaheerabad MP Suresh Shetkar | కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

    అక్షరటుడే బాన్సువాడ: Zaheerabad MP Suresh Shetkar | ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని...

    More like this

    Simla Agreement | సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన పాక్​.. అసలు ఏమిటి ఈ ఒప్పందం..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: జమ్మూ కశ్మీర్​లోని పహల్​గామ్​లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్​పై కఠినమైన చర్యలకు భారత్ చేపట్టిన...

    CP Sai Chaitanya | మరింత బాధ్యతతో పనిచేయాలి

    అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | పదోన్నతి పొందిన హెడ్​కానిస్టేబుళ్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీపీ సాయి...

    Terror Attack | పహల్గామ్ ఉగ్రదాడి.. అఖిలపక్ష సమావేశం ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | పహల్గామ్​ ఉగ్రదాడిలో terrorist attack 28 మంది మృతి చెందిన...
    Verified by MonsterInsights