అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bhubharati | భూభారతి దరఖాస్తులను పకడ్బందీగా విచారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. లింగంపేట (Lingampet) మండలంలోని ముంబాజీపేట గ్రామంలో సర్వేనంబర్ 151, 302లో భూసమస్యపై మంగళవారం విచారణ చేపట్టారు. ప్రతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో నరేష్, నాయబ్ తహశీల్దార్ భరత్, కార్యదర్శి పవన్ కుమార్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రామకృష్ణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Bhubharati | భూభారతి దరఖాస్తులను పకడ్బందీగా విచారించాలి

Latest articles
కామారెడ్డి
Mallur Thanda | మల్లూర్ తండాలో ప్రత్యేక పూజలు
అక్షరటుడే, నిజాంసాగర్: మండలంలోని మల్లూర్ తండా (Mallur Thanda)లో మంగళవారం గిరిజనులు ఘనంగా పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా...
జాతీయం
Mallikarjun Kharge | మోదీ కాశ్మీర్ వెళ్లకపోవడానికి కారణమదే.. మల్లికార్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు
అక్షరటుడే, వెబ్డెస్క్ : Mallikarjun Kharge | జమ్మూకాశ్మీర్లోని (Jammu and Kashmir) పహల్గామ్లో Pahalgam జరిగిన ఉగ్ర...
కామారెడ్డి
Kaleswaram | ప్యాకేజీ 22 పనులకు మోక్షం.. ఎట్టకేలకు నిధులు మంజూరు
అక్షరటుడే, కామారెడ్డి : Kaleswaram | ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కాళేశ్వరం 22వ ప్యాకేజీ package 22...
తెలంగాణ
Power Cut | నగరంలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం
అక్షరటుడే,ఇందూరు: Power Cut | నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ (Mubarak nagar)ఫీడర్లో మరమ్మతుల కారణంగా కొన్ని...
More like this