ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBhubarathi | భూభారతి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

    Bhubarathi | భూభారతి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Bhubarathi | భూభారతిలో భాగంగా రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmayi) అధికారులను ఆదేశించారు. శనివారం పెద్ద కొడప్​గల్ (Peddagodapgal)​ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ దరఖాస్తులను పరిశీలించి మాట్లాడారు.

    Bhubarathi | 152 మందికి నోటీసులు..

    రెవెన్యూ సదస్సులలో (Revenue Sadassu) 499 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, వాటిలో 152 మందికి నోటీసులు అందజేశామని, మిగిలిన వాటిలో చాలావరకు అటవీశాఖకు చెందిన దరఖాస్తులే వచ్చాయని ఆమె తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణాల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ప్రత్యక్షంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఆమె వెంట తహశీల్దార్ దశరథ్, నాయబ్ తహశీల్దార్ రవికాంత్, ఆర్ఐ అంజన్న, సిబ్బంది ఉన్నారు.

    READ ALSO  EAPSET | ఈఏపీసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

    Latest articles

    GP Workers | పంచాయతీ కార్మికులకు జీతాలు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :GP Workers | రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఎట్టకేలకు పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించింది. మూడు...

    Ura Pandaga | ఊర పండుగ ప్రత్యేకం “బండారు”.. కార్యక్రమంలో పాల్గొన్న సర్వసమాజ్​ సభ్యులు

    అక్షరటుడే ఇందూరు: Ura Pandaga | ఇందూరులో ఈ నెల 13న జరిగే ఊర పండుగకు సర్వ సమాజ్...

    Hydraa | రాజేంద్రనగర్​లో హైడ్రా కూల్చివేతలు.. జేసీబీలకు అడ్డంగా పడుకున్న మహిళలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Hydraa | హైదరాబాద్​ నగరంలోని రాజేంద్రనగర్​(Rajendranagar)లో హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలు...

    Bihar | కుటుంబాన్ని బ‌లిగొన్న మూఢ న‌మ్మ‌కం.. చేతబ‌డి నెపంతో ఐదుగురి హత్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bihar | బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన ఆందోళన కలిగిస్తోంది. మూఢనమ్మకాల పేరిట ఓ...

    More like this