అక్షరటుడే, ధర్పల్లి: Mla Bhupathi Reddy | మండలంలో రూ.12.99 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి (Mla Bhupathi Reddy) బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవింద్పల్లిలో రూ.1.72 కోట్లు, ఇందిరానగర్ తండాలో రూ.34.06 లక్షలు, ధర్పల్లిలో రూ.9.48 కోట్లు, కాలేజ్ తండాలో రూ.28 లక్షలు, బేలియా తండాలో రూ.31.51 లక్షలు, మరియా తండాలో రూ.26.30 లక్షలు, సల్పబండ తండాలో రూ.47.45 లక్షలు, దమ్మన్నపేట్ లో రూ. 73.53 లక్షలతో బీటీ,సీసీ రోడ్లు, జీపీ భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్న బాలరాజ్, తహశీల్దార్ మాలతి, సొసైటీ ఛైర్మన్లు జనార్ధన్, మల్లిఖార్జున్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest articles
తెలంగాణ
Indrani School | ఎస్సెస్సీ ఫలితాల్లో ఇంద్రాణి స్కూల్ విద్యార్థుల ప్రతిభ
అక్షరటుడే, ఇందూరు: Indrani School | నగరంలోని ఇంద్రాణి స్కూల్ (Indrani School | ) విద్యార్థులు ఎస్సెస్సీ...
కామారెడ్డి
CI Chandrasekhar Reddy | ఆర్థిక ఇబ్బందులతో హాస్టల్ వాచ్మన్ ఆత్మహత్య
అక్షరటుడే, కామారెడ్డి: CI Chandrasekhar Reddy | ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలతో బాయ్స్ హాస్టల్ వాచ్మన్ (Watchman)ఉరేసుకుని...
తెలంగాణ
Oxford School | ఎస్సెస్సీ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విద్యార్థుల సత్తా
అక్షరటుడే, ఆర్మూర్ : Oxford School | పట్టణ శివారులోని గాంధీనగర్ (Gandhi Nagar) ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు...
ఆంధ్రప్రదేశ్
Job Notification జాబ్ అలెర్ట్.. నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు ఏవంటే..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Job Notification : మెగా DSCలో భాగంగా క్రీడా కోటా కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల...
More like this