అక్షరటుడే, వెబ్‌డెస్క్: District Judge | నిజామాబాద్ జిల్లా జడ్జిగా Nizamabad District Judge G.V.N Bharathalakshmi భరతలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు సిబ్బంది, న్యాయవాదులు కలిసి స్వాగతం పలికారు.
భరతలక్ష్మి Bharathalakshmi హైదరాబాద్‌లోని Hyderabad లేబర్ కోర్టులో ప్రిసైడింగ్ ఆఫీసర్ గా Presiding Officer పనిచేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆమె నిజామాబాద్‌కు బదిలీపై వచ్చారు. కాగా.. ఇక్కడ పనిచేసిన జిల్లా జడ్జి సునీత కుంచాల Sunitha kunchala పెద్దపల్లి జిల్లా జడ్జిగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆమె ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు.