అక్షరటుడే, వెబ్‌డెస్క్: BCCI | సీనియర్ ఆటగాళ్లు senior players రోహిత్ శర్మ rohith sharma, విరాట్ కోహ్లీ virat Kohli, జస్ప్రిత్ బుమ్రా Bumrah, రవీంద్ర జడేజాలకు ravindra jadeja బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వీరు టీ 20 నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ+ గ్రేడ్ A+ grade ఇచ్చింది. బీసీసీఐ సీనియర్ ప్లేయర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను సోమవారం విడుదల చేసింది. గ్రేడ్ ఏ+ లో నలుగురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. రోహిత్‌శర్మ rohith sharma, విరాట్ కోహ్లీ virat kohli, రవీంద్ర జడేజా ravindra jadeja, బుమ్రా Bumrah ఏ+లో జాబితాలో ఉన్నారు.
- గ్రేడ్ ఏ : మహ్మద్ సిరాజ్ Mohammed Siraj, కేఎల్ రాహుల్ kl rahul, శుభ్‌మన్ గిల్ shubham gill, హర్దిక్ పాండ్యా hardik pandya, మహ్మద్ షమ్మీ Mohammed Shami, రిషబ్ పంత్ rishab pant.
- గ్రేడ్ బీ : సూర్య కుమార్ యాదవ్ surya kumar yadav, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వీ జైశ్వాల్, శ్రేయాస్ అయ్యార్ shreyas iyer.
- గ్రేడ్ సీ : రింక్ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ముకేశ్‌కుమార్, సంజు శాంసన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, నితిశ్‌కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.
- బీసీసీఐ BCCI ఎంత చెల్లిస్తుందంటే: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ BCCI central contract ఆధారంగా ప్లేయర్లకు ఏడాదికి వేతనం చెల్లిస్తుంది. ఇది మ్యాచ్ ఫీజులకు match fees అదనం. కాగా గ్రేడ్ ఏ+ ఆటగాడికి A+ player రూ.7 కోట్లు, గ్రేడ్ ఏ ఆటగాడికి Grade A player రూ.5 కోట్లు, గ్రేడ్ బీ ఆటగాడికి రూ.3 కోట్లు, గ్రేడ్ సీ ఆటగాడికి రూ.1 కోటి చొప్పున బీసీసీఐ సంవత్సరానికి చెల్లిస్తుంది.