ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRTC | బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్​కు ఫిట్స్.. తర్వాత ఏం జరిగిందంటే..!

    RTC | బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్​కు ఫిట్స్.. తర్వాత ఏం జరిగిందంటే..!

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: RTC | ఆర్టీసీ డ్రైవర్​కు ఫిట్స్​ వచ్చినప్పటికీ చాకచక్యంగా వ్యవహరించనడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన బాన్సవాడలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి (sangaredy) నుంచి బాన్సువాడకు బస్టాండ్​కు (Banswada RTC Depot) రావాల్సి ఉంది.

    Banswada RTC | ప్రాణనష్టం తప్పింది..

    బస్టాండ్​కు మరికొన్ని అడుగుల దూరంలో డ్రైవర్​ ఫిట్స్ (Fits)​ వచ్చింది. అయినప్పటీ ఆయన చాకచక్యంగా బస్సును దుకాణాల వైపు మళ్లించడంతో పెనుప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం కాలేదు. దుకాణాల వద్ద పార్క్​ చేసి ఉన్న బైక్​లు ధ్వంసమయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులకు సైతం ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

    READ ALSO  Kamareddy | లిఫ్ట్ అడిగి డబ్బులు లాక్కెళ్లిన గ్యాంగ్ అరెస్ట్

    Latest articles

    Bogatha Waterfalls | పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Bogatha Waterfalls | తెలంగాణ నయాగరా.. బొగత జలపాతం(Bogatha Waterfalls) పరవళ్లు తొక్కుతోంది. వర్షాలతో...

    Nizamabad Collector | మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలేని కృషి

    అక్షరటుడే, ఇందూరు/ ఆర్మూర్: Nizamabad Collector | మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని జిల్లా...

    MP Aravind | అధిష్టానం జోక్యం చేసుకోవాలి.. బండి, ఈట‌ల వివాదంపై అర్వింద్

    అక్షరటుడే, వెబ్​డెస్క్:MP Aravind | కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) , మల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల...

    Supreme Court | కంచ గచ్చిబౌలి’లో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకే.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | హైదరాబాద్(Hyderabad)​ నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ...

    More like this