More
    Homeజిల్లాలుకామారెడ్డిMla pocharam | విద్య, వైద్య రంగాలకు హబ్​గా బాన్సువాడ

    Mla pocharam | విద్య, వైద్య రంగాలకు హబ్​గా బాన్సువాడ

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Mla pocharam | బాన్సువాడను విద్య, వైద్య రంగాలకు హబ్​గా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ (Nasrullabad)​ మండలం దుర్కి శివారులో ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల (Government BSc Nursing College) భవన సముదాయ పనులపై శుక్రవారం హైదరాబాద్​లోని తన కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టర్​తో సమీక్ష నిర్వహించారు. రూ.40 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నర్సింగ్ కళాశాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని, విద్యతోనే సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుందన్నారు.

    READ ALSO  Kasula Balaraj | మున్నూరు కాపుల ఎదుగుదలకు కృషి చేస్తా..

    Latest articles

    Yellareddy | మాదక ద్రవ్యాల నిరోధానికి కట్టుబడి ఉండాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని ఎల్లారెడ్డి మోడల్​ స్కూల్​ ప్రిన్సిపాల్​...

    CM Revanth | బీఆర్ఎస్‌ రాజకీయంగా చచ్చిపోయింది : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth | రాష్ట్రంలో బీఆర్​ఎస్ (BRS)​ రాజకీయంగా ఎప్పుడో చచ్చిపోయిందని సీఎం రేవంత్​రెడ్డి (CM...

    Hanmakonda | హన్మకొండ కోర్టుకు బాంబు బెదిరింపు.. ఆరు డిటోనేటర్ల స్వాధీనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hanmakonda | హన్మకొండ కోర్టు (Hanmakonda court)కు బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది....

    Thadwai | నీళ్లు ఇవ్వకుండా.. విద్యార్థులను ఎండలో నిలబెట్టి..

    అక్షరటుడే, తాడ్వాయి: Thadwai | పాఠశాలకు లేటుగా వచ్చారని విద్యార్థులతో పాఠశాల సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. మండుటెండలో విద్యార్థులను...

    More like this