More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | చండీయాగంలో బాన్సువాడ ఉద్యమకారులు

    Banswada | చండీయాగంలో బాన్సువాడ ఉద్యమకారులు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఛైర్మన్​ చీమ శ్రీనివాసరావు(Cheema Srinivasa Rao), మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్‌లో మహా చండీయాగం నిర్వహించారు. ఇందులో బాన్సువాడ నుంచి టీయూఎఫ్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌ ఆధ్వర్యంలో ఉద్యమకారులు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ మండల ప్రధాన కార్యదర్శి చందు, భాస్కర్, బాబాగౌడ్, కృష్ణ, శ్యామ్, భీమనాయక్, సాయికుమార్, గంగారాం, యోగేష్, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Inspector Transfers | పలువురు సీఐల బదిలీ.. ఉత్తర్వులు జారీ

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this