ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Bank Recruitment | బ్యాంకుల్లో కొలువుల జాతర.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఐబీపీఎస్‌

    Bank Recruitment | బ్యాంకుల్లో కొలువుల జాతర.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఐబీపీఎస్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bank Recruitment | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్‌(Probationary officer), మేనేజ్‌మెంట్‌ ట్క్రెనీ పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్‌(IBPS) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2026-27 సంవత్సరానికి సంబంధించి 11 బ్యాంకుల్లో 5,208 ఖాళీలను (Bank jobs) భర్తీ చేయనున్నారు. దరఖాస్తు గడువు ఈనెల 21 వరకు ఉంది. నోటిఫికేషన్‌ వివరాలు..

    పోస్టులు: ప్రొబెషనరీ ఆఫీసర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(Management trainee)
    బ్యాంకుల వారీగా పోస్టుల వివరాలు..
    బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా : 1000
    బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా : 700
    బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర : 1000
    కెనరా బ్యాంక్‌ : 1000
    సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా : 500
    ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ : 450
    పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ : 200
    పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ : 358

    READ ALSO  SBI Recruitment | ఎస్‌బీఐలో పీవో కొలువు.. 14తో ముగియనున్న దరఖాస్తు గడువు

    విద్యార్హత: ఏదైనా డిగ్రీ(Any degree).

    వయో పరిమితి : జూలై ఒకటో తేదీనాటికి 20 ఏళ్లు నిండి, 30 ఏళ్లు దాటనివారు అర్హులు. వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీలు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

    వేతన శ్రేణి : రూ.48,400 నుంచి రూ.85,920 నెలకు (అలవెన్సులు అదనం).

    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా.
    దరఖాస్తుకు చివరి తేది : ఈనెల 21.
    వచ్చేనెలలో ప్రిలిమ్స్‌ పరీక్ష, అక్టోబర్‌లో మెయిన్‌ పరీక్ష ఉంటాయి.

    ఎంపిక ప్రక్రియ: మూడు దశలలో ఉంటుంది.
    ముందుగా ప్రిలిమినరీ పరీక్ష(Preliminary Test) నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కు 30 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు 35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీకి 35 మార్కులు ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి పావు మార్కు కట్‌ చేస్తారు.

    రెండో దశలో మెయిన్‌(Main) ఎగ్జామ్‌ ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టిట్‌ టైప్‌ ప్రశ్నలకు 200 మార్కులు, డిస్క్రిప్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి.

    READ ALSO  GPO Posts | జీపీవో పోస్టుల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్​

    చివరి దశలో ఇంటర్వ్యూ(Interview) నిర్వహిస్తారు. మొత్తం మార్కులు 100. ఇందులో క్వాలిఫై కావడానికి జనరల్‌ అభ్యర్థులు 40 శాతం, రిజర్వేషన్ల వారికి 35 శాతం అవసరం.

    మెయిన్‌ ఎగ్జామ్‌ ఆబ్జెక్టిట్‌, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లలో సాధించిన మార్కులతోపాటు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని తుది ఎంపిక ఉంటుంది. ఇందులో మెయిన్‌ పరీక్ష మార్కులకు 80 శాతం, ఇంటర్వ్యూ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
    దరఖాస్తు, నోటిఫికేషన్‌ పూర్తి వివరాలకు https://www.ibps.in లో సంప్రదించాలి.

    Latest articles

    Movie Ticket Price | సినీ ప్రియుల‌కు శుభ‌వార్త‌.. టికెట్ రేట్ల‌పై ప‌రిమితి విధించిన క‌ర్ణాట‌క‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Movie Ticket Price | ప్రజలకు సినిమాలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం(Karnataka Government) చ‌ర్య‌లు...

    Nagarjuna Sagar | నాగార్జున సాగర్​కు తగ్గిన వరద

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nagarjuna Sagar | ఎగువన వర్షాలు తగ్గడంతో కృష్ణమ్మ (Krishna River) శాంతించింది. దీంతో నాగార్జున...

    CDS Chauhan | పాక్ డ్రోన్ల‌తో ఎలాంటి న‌ష్టం జ‌రుగ‌లేదు..వాటిని మ‌ధ్య‌లోనే నిర్వీర్యం చేశామ‌న్న సీడీఎస్ చౌహ‌న్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:CDS Chauhan | ఆధునిక యుద్ధ రంగంలో మాన‌వ ర‌హిత విమానాలు (యూఏవీలు), డ్రోన్లు యుద్ధ రంగంలో...

    Medak | కాంగ్రెస్​ నాయకుడి హత్య.. ఎమ్మెల్యే మనవడి హస్తం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Medak | మెదక్​ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి....

    More like this