More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Collector | మాదకద్రవ్యాల నిరోధానికి అవగాహన కార్యక్రమాలు

    Nizamabad Collector | మాదకద్రవ్యాల నిరోధానికి అవగాహన కార్యక్రమాలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్​లో మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాద్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కల్తీకల్లు తయారీ కోసం వినియోగించే అల్ప్రాజోలంను కట్టడి చేసేందుకు గట్టి నిఘా ఉంచాలన్నారు.

    Nizamabad Collector | అవగాహన కార్యక్రమాలు..

    క్లోరోఫామ్ (Chloroform), డైజోఫామ్ (diazoform), అల్ప్రాజోలం (alfrazolum) వంటి వాటిని వినియోగిస్తూ తయారుచేసిన కల్లును తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారని వివరించారు. కొంతమంది గర్భిణులు కూడా తాగుతున్నారన్నారు. కావున గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.

    READ ALSO  Chemist and Druggist Association | 22న జిల్లా కెమిస్ట్​ అండ్​ డ్రగ్గిస్ట్​ అసోసియేషన్​ ఎన్నికలు

    Nizamabad Collector | టోల్ ఫ్రీ నంబరు..

    మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1908కు ఫోన్ చేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఈవో అశోక్, జిల్లా వ్యవసాయాధికారి వీరస్వామి, డీఎఫ్​వో సుధాకర్, డీటీవో ఉమామహేశ్వరరావు, ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Railway Passengers | ఆర్వోబీ వద్ద విరిగిన క్లస్టర్​.. నిలిచిపోయిన పలు రైళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | పెద్దపల్లి జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న రైల్వే...

    Jagannath Rath Yatra | నగరంలో కాసేపట్లో ప్రారంభం కానున్న జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, ఇందూరు:Jagannath Rath Yatra | ఇస్కాన్ ఆధ్వర్యంలో నిజామాబాద్​(Nizamabad) నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జగన్నాథ...

    Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) వరుసగా నాలుగో రోజూ లాభాల...

    Kannappa Review | క‌న్న‌ప్ప మూవీ రివ్యూ… మంచు విష్ణు ఖాతాలో హిట్ ప‌డ్డ‌ట్టేనా..?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Kannappa Review | మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్న‌ప్ప చిత్రం రూపొందింది. శివుడిపై తన భక్తిని,...

    More like this