అక్షరటుడే నిజాంసాగర్:Nizamsagar | చెట్టును ఆటో(Auto) ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మండలంలోని సుల్తాన్‌నగర్(Sultanpur) శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన మేస్త్రీలు సంగారెడ్డి జిల్లాలోని నారాయణ ఖేడ్(Narayana Khed)లో పనినిమిత్తం ఆటోలో బయలుదేరారు. ఆటో సుల్తాన్‌నగర్ కు చేరుకోగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టింది. దీంతో ఆటోలోని హబీబ్, బషీర్, జాహిద్, జాకీర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ‘108’లో క్షతగాత్రులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రి(Hospital)కి తరలించారు.

Latest articles
తెలంగాణ
Mla Koushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్.. కారణం ఏంటంటే..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mla Koushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని padi kaushik reddy వరంగల్...
బిజినెస్
Today Gold Price | కాస్త తగ్గిన బంగారం ధర.. ఈ రోజు రేటు ఎంతంటే..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price: బంగారం Gold ధరలు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. దీంతో సామాన్యులు...
భక్తి
Yogini Ekadashi | నేడు యోగినీ ఏకాదశి.. ఈ పూజలు చేస్తే శుభ ఫలితాలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yogini Ekadashi : హిందువులు (Hindus) ఏకాదశిని పవిత్రమైన తిథిగా భావిస్తారు. ప్రతి నెల శుక్ల...
భక్తి
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
తేదీ – 21 జూన్ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శనివారంమాసం – జ్యేష్ఠపక్షం...
More like this