అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Israel ఇజ్రాయెల్‌లోని ఓ విమానాశ్రయంపై isreal airport హౌతి మిలిటెంట్లు houthi militants క్షిపణి దాడి చేశారు. బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై ben guriya airport ఆదివారం ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎయిర్ పోర్ట్ పార్కింగ్ ప్రదేశం ధ్వంసం కాగా.. ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయాన్ని మూసివేసి భద్రతను పెంచారు. అక్కడ ల్యాండ్ కావాల్సిన విమానాలను దారి మళ్లించారు.
