More
    HomeతెలంగాణActress Ramya Sri | సినీ నటి రమ్యశ్రీపై దాడి.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్...

    Actress Ramya Sri | సినీ నటి రమ్యశ్రీపై దాడి.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Actress Ramya Sri | సినీ నటి రమ్యశ్రీ(Actress Ramya Sri), ఆమె సోదరుడిపై దాడికి పాల్పడిన సంధ్య కన్వెన్షన్​ ఎండీ శ్రీధర్​రావు(Sandhya Convention MD Sridhar Rao)పై కేసు నమోదైంది. శ్రీధర్ రావుతో పాటు మరో ముగ్గురు అనుచరులపై గచ్చిబౌలి పోలీసులు(Gachibowli Police) గురువారం కేసు నమోదు చేశారు.

    గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఎఫ్‌సీఐ కాలనీ లేఅవుట్‌లో హైడ్రా(Hydraa) అధికారులు మంగళవారం రోడ్ల మార్కింగ్ చేపట్టారు. ఫ్లాట్ యజమానుల సమక్షంలోనే మార్కింగ్ చేస్తుండగా ఫ్లాట్ ఓనర్లలో ఒకరైన రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్ దాన్ని వీడియో తీశారు. ఈ క్రమంలో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ అనుచరులు వారితో గొడవపడ్డారు. అనంతరం క్రికెట్ బ్యాట్, కత్తితో రమ్యశ్రీతో పాటు, ఆమె సోదరుడిపైగా దాడిచేశారు. హైడ్రా పోలీసుల సమక్షంలోనే శ్రీధర్​రావు అనుచరుడు వెంకటేశ్​ తనను కారుతో ఢీకొట్టడానికి యత్నించాడని కుషిచంద్ వడ్డే ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్రీధర్​రావుతో పాటు ఆయన అనుచరులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

    READ ALSO  Actress Ramyashri | గచ్చిబౌలిలో దారుణం.. నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై కత్తులతో దాడి

    Latest articles

    Maharashtra | ఇది క‌దా అస‌లైన బాండింగ్ అంటే..93 ఏళ్ల వయసులో భార్యకు మంగళసూత్రం.. ఫిదా అయిన షాపు య‌జ‌మాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Maharashtra | ఈ రోజుల్లో భ‌ర్త‌ని భార్య‌లు చంపుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. కాని కొన్ని జంట‌ల...

    Bhubarathi | భూభారతిలో సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకం

    అక్షరటుడే, ఇందూరు: Bhubarathi | భూభారతి చట్టం అమలులో లైసెన్స్​డ్​ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్...

    Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలి

    అక్షరటుడే, ఆర్మూర్: Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేలా చొరవ చూపాలని...

    Nizamabad City | ట్రాఫిక్‌ బారికేడ్లు అందజేత

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | నగరంలోని మోక్ష్​ డ్రెస్సెస్​ (Moksh Dresses) ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ పోలీసులకు...

    More like this